Door43-Catalog_te_tn/1co/06/16.md

681 B

మీకు తెలియదా

“మీకు ఇంతకు ముందే తెలుసు.” పౌలు ఇది వారికి అప్పటికే తెలుసునని నొక్కి చెబుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు

ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువుకు జత అయిన వ్యక్తి ప్రభువుతో ఒకే ఆత్మగా ఉన్నాడు.”