Door43-Catalog_te_tn/1co/06/14.md

1.3 KiB

ప్రభువును సజీవంగా లేపాడు

యేసు తిరిగి బ్రతికేలా చేశాడు.

మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా?

చేతులు కాళ్ళు మన స్వంత శరీరంలో భాగం అయినట్టే మనం కూడా క్రీస్తు శరీరం అయిన సంఘంలో అవయవాలం.

ప్రత్యామ్నాయ అనువాదం: “మీ శరీరాలు క్రీస్తులో భాగాలు.” (రూపకాలంకారం, చూడండి).

నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా?

ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు క్రీస్తులో భాగం, నేను మిమ్మల్ని వేశ్యతో జత చెయ్యవచ్చా?”

అలా జరగకూడదు!

ప్రత్యామ్నాయ అనువాదం: “అది ఎన్నటికీ జరగకూడదు.”