Door43-Catalog_te_tn/1co/06/12.md

1.6 KiB
Raw Blame History

“దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు”

ప్రత్యామ్నాయ అనువాదం: “కొందరు అంటున్నారు, ‘నేనేమైనా చెయ్యగలను. “ లేక “ఏది చెయ్యడానికైనా నాకు అనుమతి ఉంది.”

అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు

“కానీ ప్రతిదీ నాకు క్షేమం కాదు.”

దేనినీ నన్ను లోపరచుకోనివ్వను

ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సంగతులు యజమానిలాగా నాపై పెత్తనం చేయవు.”

“ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు

ప్రత్యామ్నాయ అనువాదం: “కొందరు అంటారు, ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం, కానీ దేవుడు కడుపు, ఆహారం రెంటినీ నాశనం చేస్తాడు.”

కడుపు

భౌతిక శరీరం (చూడండి: ఉపలక్ష్య అలంకారం).

నాశనం చేస్తాడు

“లేకుండా చేస్తాడు.”