Door43-Catalog_te_tn/1co/06/09.md

2.7 KiB

మీకు తెలియదా?

ఈ సత్యం వారికి ఇంతకు ముందే తెలిసి ఉండాలని నొక్కి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు ఇది ఇంతకు ముందే తెలుసు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

దేవుని రాజ్యానికి వారసులు

దేవుడు తీర్పు సమయంలో వారిని నిర్దోషులుగా తీర్చడు, వారి నిత్య జీవం లోకి ప్రవేశించరు.

మగ వేశ్యలు

లైంగికంగా కలవడం కోసం వేరొక పురుషునితో పోయే వారు. అందుకోసం డబ్బు తీసుకున్నా, తీసుకోక పోయినా.

పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ

లైంగికంగా వేరొక పురుషునితో సంబంధం పెట్టుకునే వారు.

దొంగలూ

“ఇతరుల నుండి దొంగిలించే వారు.” లేక “దోపిడీదారులు.”

దురాశ పరులూ

ప్రత్యామ్నాయ అనువాదం: “తమకోసం ఎక్కువ తీసుకుని ఇతరులకు లేకుండా చేసే మనుషులు.”

దోపిడీదారులూ

ప్రత్యామ్నాయ అనువాదం: “మోసగాళ్ళు.” లేక “నమ్మిన వారి దగ్గర దొంగిలించేవారు.” (యు. డి. బి.).

కడగడం ద్వారా

దేవుడు మిమ్మల్ని శుద్ధి చేశాడు. (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

పవిత్రులై

దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు, లేక మిమ్మల్ని పవిత్ర పరిచాడు. (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు

దేవుడు మిమ్మల్ని తన దృష్టిలో నిర్దోషులుగా చేశాడు. (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).