Door43-Catalog_te_tn/1co/06/07.md

965 B

అపజయం

ప్రత్యామ్నాయ అనువాదం: “వైఫల్యం” లేక “నష్టం”

అన్యాయం

ప్రత్యామ్నాయ అనువాదం: “తంత్రం” లేక “దగా చెయ్యడం.”

అన్యాయం సహించడం మంచిది కదా

ప్రత్యామ్నాయ అనువాదం: “వారిపై వ్యాజ్యం వేసేకంటే ఇతరులు మీకు ద్రోహం మోసం చెయ్యనివ్వడమే మంచిది.” (See: అలంకారిక ప్రశ్న).

మీ సోదర సోదరీలకే

క్రీస్తులో విశ్వాసులు అంతా సోదర సోదరీలు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ సాటి విశ్వాసులు”