Door43-Catalog_te_tn/1co/05/11.md

838 B

అని పిలిపించుకొనే వారెవరైనా సరే

క్రీస్తు విశ్వాసిని, అని చెప్పుకునే వారు.

సంఘానికి బయట ఉన్నవారికి

ప్రత్యామ్నాయ అనువాదం: “సంఘానికి చెందని మనుషుల గురించి నేను తీర్పు తీర్చను.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

లోపలి వారికి తీర్పరులు మీరే కదా?

“మీరు సంఘం లోపల ఉన్నవారికి తీర్పు తీర్చాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).