Door43-Catalog_te_tn/1co/05/09.md

1.3 KiB

వ్యభిచారులతో

క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకుంటూ ఈ విధంగా ప్రవర్తించే మనుషులు.

ఈ లోకానికి చెందిన

అవిశ్వాసుల అవినీతి జీవన విధానం పాటించడానికి కోరుకున్న మనుషులు.

దురాశపరులు

“అత్యాశ గల వారు.” లేక “అందరికీ ఉన్నవన్నీ తమకు కావాలని కోరేవారు.”

దోచుకునే వారు

అంటే డబ్బు కోసం ఆస్తులకోసం దగా చేసే మనుషులు.”

అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది

ఇలాటి ప్రవర్తన లేని చోటు ఎక్కడా లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అలాటి వారికి దూరంగా ఉండాలంటే మీరు మనుషులందరికీ వేరై పోవాలి.”