Door43-Catalog_te_tn/1co/05/03.md

1.3 KiB

ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే

పౌలు తన ఆలోచనల్లో వారితోబాటే ఉన్నాడు.”

ఇప్పటికే తీర్పు తీర్చాను

“ఈ మనిషిని దోషిగా తీర్చాను.”

సమకూడినప్పుడు

“కలుసుకుని.”

ప్రభు యేసు నామంలో

ఇది జాతీయం. యేసు క్రీస్తును ఆరాధించడానికి సమకూడే సందర్భాన్ని సూచిస్తున్నది. (చూడండి: జాతీయం).

అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి

అంటే దేవుని మనుషుల్లోనుండి అతన్ని వేరు చెయ్యడం ద్వారా అతడు సాతాను పాలనలో, సంఘానికి బయటి ప్రపంచంలో జీవించేలా.

అతని భౌతిక శరీరం నశించేలా

దేవుడు అతని పాపాన్ని బట్టి అతణ్ణి శారీరికంగా శిక్షించేలా.