Door43-Catalog_te_tn/1co/04/19.md

1.8 KiB

మీ దగ్గరికి వచ్చి

“నేను మిమ్మల్ని దర్శిస్తాను.”

మాటలు కాదు

ప్రత్యామ్నాయ అనువాదం: “మాటలతో కాదు” లేక “మీరు చెప్పేదాన్ని బట్టి కాదు.” (యు. డి. బి.).

మీకేం కావాలి?

పౌలు ఇక్కడ కొరింతీయులను గద్దిస్తూ ఆఖరు సరిగా వారి పొరపాట్లను ఎత్తి చూపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇప్పుడు ఏమి జరగాలో మీరే చెప్పండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా, ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?

పౌలు ఇక్కడ కొరింతీయుల దగ్గరకి తాను వచ్చినప్పుడు కలిగి ఉండగలిగిన రెండు వాలకాలను చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను వచ్చి కఠినంగా మీకు నేర్పించాలా, లేక మీ పట్ల ప్రేమ చూపి మృదువుగా వ్యవహరించాలా.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మృదువైన

ప్రత్యామ్నాయ అనువాదం: “వాత్సల్యంతో” లేక “సున్నితంగా.”