Door43-Catalog_te_tn/1co/04/12.md

1.4 KiB

నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం

“మనుషులు మమ్మల్ని ఎగతాళి చేసినా వారిని దీవిస్తున్నాము.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

తిట్టిన వారితో

ప్రత్యామ్నాయ అనువాదం: “నిరసించిన.” బహుశా: “దూషించిన”, లేక “శాపనార్థాలు పెట్టిన.” (యు. డి. బి.).

బాధలు పెట్టినా

“మనుషులు మమ్మల్ని బాధించినప్పుడు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

నిందించినా

“మనుషులు అన్యాయంగా అపవాదులు మోపినప్పుడు.”

మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు

“ఈ లోకంలో మేము పారేసిన చెత్తలాగా అయ్యాము. మనుషులు ఇప్పటికీ మమ్మల్ని అలానే ఎంచుతున్నారు.”