Door43-Catalog_te_tn/1co/04/10.md

1.7 KiB

క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు

పౌలు లోక సంబంధమైన దృక్పథానికీ క్రీస్తును నమ్మడంలో క్రైస్తవుల దృక్పథానికీ మధ్య తేడా చూపుతున్నాడు. (చూడండి: విరుద్ధాలంకారం).

మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు

పౌలు లోక సంబంధమైన దృక్పథానికీ క్రీస్తును నమ్మడంలో క్రైస్తవుల దృక్పథానికీ మధ్య తేడా చూపుతున్నాడు. (చూడండి: విరుద్ధాలంకారం).

ఘనత పొందినవారు

“మనుషులు కొరింతీయులను గొప్ప వారుగా భావిస్తారు.”

మేమైతే అవమానం పాలైన వాళ్ళం

“మనుషులు అపోస్తలులమైన మమ్మల్ని ఘన హీనులుగా ఎంచుతారు.”

ఈ గంట వరకూ

ప్రత్యామ్నాయ అనువాదం: “ఇప్పటిదాకా” లేక “ఇంతవరకు.”

క్రూరంగా దెబ్బలు తింటున్నాం

ప్రత్యామ్నాయ అనువాదం: “కఠినంగా శరీరంపై కొడుతున్నారు.”