Door43-Catalog_te_tn/1co/04/08.md

1.4 KiB

ఇప్పటికే

పౌలు తాను చెప్పదలుచుకున్న దానిని వ్యంగ్యంగా చెబుతున్నాడు.

అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో

దేవుడు తన అపోస్తలులను లోకమంతా చూసేలా ఎలా ప్రదర్శిస్తున్నాడో రెండు రకాలుగా చెబుతున్నాడు. (చూడండి: సమాంతరత).

అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో

రోమా సైనిక ప్రదర్శనలో చివరన నడిచే బందీలు పొందే అవమానం వంటి అవమానానికి దేవుడు అపోస్తలులను గురి చేస్తున్నాడు. (చూడండి: రూపకాలంకారం).

మరణశిక్ష పొందిన వారిలా

దేవుడు అపోస్తలులను మరణ శిక్షకై కొనిపోతున్న వారిలాగా చూపిస్తున్నాడు. (చూడండి: రూపకాలంకారం).

దేవదూతలకూ మనుషులకూ

మనవాతీతులకు, మానవులకు కూడా.