Door43-Catalog_te_tn/1co/03/21.md

1.2 KiB

మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు!

పౌలు ఇక్కడ కొరింతు విశ్వాసులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ నాయకుడు వేరే వారికంటే మెరుగైన వాడని గొప్పలు చెప్పుకోవడం మానండి.”

అతిశయించ కూడదు

“ఎక్కువ గర్వంగా చెప్పుకోవడం.” కొరింతువిశ్వాసులు పౌలును లేక అపొల్లోను, లేక కేఫాను గొప్ప చేస్తున్నారు. అయితే వారంతా యేసు క్రీస్తునే ఆరాధించాలి.

మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందిన వాడు

“మీరు క్రీస్తు స్వజనం. క్రీస్తు దేవుని వాడు.”