Door43-Catalog_te_tn/1co/03/18.md

1.7 KiB

ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు

ఎవరూ తానే ఈ లోకంలో జ్ఞాని అనే అబద్ధాన్ని నమ్మకూడదు.

లోకరీతిగా

“ఇప్పుడు”

జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి

“దేవుని జ్ఞానం పొందాలంటే ఈ లోకం ఆలోచించేది పిచ్చితనం అని ఒప్పుకోవాలి.” (చూడండి: వక్రోక్తి).

“జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు”

తాము తెలివైన వారం అనుకునే వారిని దేవుడు వారి పథకాల్లోనే వల వేసి పట్టుకుంటాడు.

“జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు”

ప్రత్యామ్నాయ అనువాదం: “తాము జ్ఞానులనుకునే వారి పథకాలు ప్రభువుకు తెలుసు.” లేక “ప్రభువు జ్ఞానులందరి పథకాలను వింటాడు.”(యు. డి. బి.).

వ్యర్థం

“నిష్ప్రయోజనం.” ప్రత్యామ్నాయ అనువాదం: “పనికి రానిది” లేక “ఫలితం లేనిది.”