Door43-Catalog_te_tn/1co/03/16.md

1.1 KiB

దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా

ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు దేవుని ఆలయం దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

పాడు చేస్తాడు

“నాశనం” లేక “నష్ట పరుస్తాడు.”

దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఆ మనిషిని నాశనం చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం పరమ పవిత్రం. మీరూ పవిత్రులే.” (చూడండి: విడువబడిన).