Door43-Catalog_te_tn/1co/03/14.md

1.3 KiB

ఎవరి పని నిలబడుతుందో

“నిలిచి ఉంటుందో.” లేక “మిగిలి ఉంటుందో” (యు. డి. బి.).

ఎవరి పని కాలిపోతుందో

ప్రత్యామ్నాయ అనువాదం: “ఎవరి పని నైనా అగ్ని తగలబెడితే” లేక “ఎవరి పని నైనా అగ్ని పాడు చేస్తే.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

మీరు... మీలో

ఈ మాటలు ఒక “వ్యక్తిని” సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “వ్యక్తి” లేక “అతడు.”

(యు. డి. బి.).

పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు

“అతడు ఆ పనిని, ఆ పని గనక నిలిచి ఉన్నట్టయితే ఆ బహుమతిని కోల్పోతాడు. కానీ దేవుడు రక్షిస్తాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).