Door43-Catalog_te_tn/1co/03/06.md

1.4 KiB

నాటాను

దేవుని గురించిన జ్ఞానాన్ని విత్తనం భూమిలో వేయగా మొలకెత్తిన విత్తనం వంటిది. (చూడండి: రూపకాలంకారం).

నీరు పోశాడు

విత్తనం నాటాక దానికి నీరు పోయడం అవసరమైనట్టే, విశ్వాసానికి అది ఎదగడం కోసం మరింత బోధ అవసరం. (చూడండి: రూపకాలంకారం).

నీరు పోశాడు

మొక్కలు ఎదిగి అభివృద్ధి చెందినట్టే విశ్వాసం, దేవుని గురించిన జ్ఞానం కూడా ఎదిగి బలం పుంజుకుంటుంది. (చూడండి: రూపకాలంకారం).

నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.

పౌలు తాను గానీ అపొల్లో గానీ విశ్వాసి యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు బాధ్యులు కామనీ, అది దేవుని పనే అని చెబుతున్నాడు.