Door43-Catalog_te_tn/1co/02/12.md

966 B

పొందాము

“మనం” అంటే పౌలు, అతని శ్రోతలు. (చూడండి: కలుపుకొన్న).

దేవుడు మనకు ఉచితంగా దయచేసిన

“దేవుడు ఉచితంగా మనకిచ్చిన” లేక “దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ

పరిశుద్ధాత్మ దేవుని సత్యాన్ని విశ్వాసులకు ఆత్మ ఉపయోగించే స్వంత మాటల్లో చెప్పి, తన జ్ఞానాన్ని వారికి ఇస్తాడు.