Door43-Catalog_te_tn/1co/01/30.md

1.2 KiB

దేవుడు చేసిన దానివలన

ఇది సిలువపై క్రీస్తు చేసిన కార్యం.

మనకు

పౌలు ఇక్కడ కొరింతీయులను కలుపుకుంటున్నాడు.” (చూడండి: కలుపుకొన్న).

మీరు క్రీస్తు యేసులో

“ఇప్పుడు మీరు క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందారు.”

క్రీస్తు మనకు జ్ఞానం

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఎంత జ్ఞానియో క్రీస్తు యేసు స్పష్టం చేశాడు.” (యు. డి. బి.; చూడండి: అన్యాపదేశం).

“అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి”

ప్రత్యామ్నాయ అనువాదం: “ఎవరైనా గొప్పలు చెప్పుకోవాలంటే

ప్రభువు ఎంత గొప్పవాడో అదే చెప్పాలి.”