Door43-Catalog_te_tn/1co/01/28.md

1.2 KiB

నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని

లోకం తిరస్కరించిన వారు. ప్రత్యామ్నాయ అనువాదం: “దీనులు, తిరస్కారానికి గురి అయిన వారు.”

ఎన్నిక లేని వారిని

“విలువ లేనివారు, అని ఇతరులు భావించే వారు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

హీనపరచడానికి

“వారి ప్రాముఖ్యతను తొలగించడానికి.”

గొప్పవారిని హీనపరచడానికి

“విలువైనవి, అని మనుషులు ఎంచే వాటిని.” లేక “విలువైనవి, గౌరవించదగినవి అని ఎంచేవాటిని.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

ఏర్పాటు చేసుకున్నాడు

“దేవుడు ఇలా చేశాడు.”