Door43-Catalog_te_tn/1co/01/22.md

1.1 KiB

ప్రకటిస్తున్నాం

మేము అనే మాట పౌలుకు, ఇతర సువార్తికులకు వర్తిస్తుంది. (చూడండి: విశేషాత్మక).

సిలువ పాలైన క్రీస్తును

“సిలువపై మరణించిన క్రీస్తు గురించి.” (యు. డి. బి.; చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

అడ్డుబండగా

దారిలో ఉన్న రాయి తగిలి పడినట్టుగానే సిలువ పై మరణించిన క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ యూదులకు తొట్రుపాటు రాయిలాగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అంగీకార యోగ్యం కాదు.” లేక “సహించలేని సంగతి.” (చూడండి: రూపకాలంకారం).