Door43-Catalog_te_tn/1co/01/18.md

1.0 KiB

సిలువ సందేశం

” సిలువ శిక్ష గురించిన బోధ.” లేక “క్రీస్తు సిలువపై మరణించడం గురించిన సందేశం.” (యు. డి. బి.).

వెర్రితనమే

“అర్థం లేనిది” లేక “వెర్రి విషయం.”

నశించే వారికి

“నశించడం” అంటే ఆత్మ సంబంధమైన మరణం.

దేవుని శక్తి

“మనలో శక్తివంతంగా పని చేసేది దేవుడే.”

వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను

ప్రత్యామ్నాయ అనువాదం: “మేధావులను గలిబిలి చేస్తాడు.” లేక “తెలివిగల వారి పథకాలను విఫలమయ్యేలా చేస్తాడు.”