Door43-Catalog_te_tn/1co/01/14.md

1.5 KiB

దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను

పౌలు తాను కొరింతులో ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వనందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నదో అతిశయోక్తి గా చెబుతున్నాడు. (చూడండి: అతిశయోక్తి).

క్రిస్పు

ఇతడు క్రైస్తవుడుగా మారిన సునగోగు అధికారి.

గాయి

ఇతడు అపోస్తలుడు పౌలుతో కలిసి ప్రయాణించాడు.

నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని

“నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదు ఎందుకంటే, నా ద్వారా బాప్తిసం పొందామని వారంతా తరువాత అతిశయంగా చెప్పుకుంటారేమో.” (చూడండి: ద్వంద్వ ప్రతికూల; చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

స్తెఫను ఇంటివారికి

స్తెఫను ఇంటి పెద్దగా ఉన్న ఇంట్లోని సభ్యులు, బానిసలు మొదలైన వారు.