Door43-Catalog_te_tn/1co/01/10.md

928 B

మీరంతా ఏకభావంతో

“మీరు ఒకరితో ఒకరు ఏకీభావం కలిగి ఉండాలి.”

మీలో మీకు విభేదాలు లేకుండా

మీలో మీరు వర్గాలుగా చీలిపోకూడదు.

.

ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి

“ఐక్యంగా జీవించాలి.”

క్లోయె ఇంటివారి

క్లోయె అనే ఆమె ఇంటి పెద్దగా గల కుటుంబంలో భాగం అయిన సభ్యులు, సేవకులు.

.

మీలో కలహాలు ఉన్నాయని

“మీరు ఒకరితో ఒకరు కలహించుకునే వర్గాలుగా చీలిపోయారని.”