Door43-Catalog_te_tn/1co/01/04.md

1.9 KiB

కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను

ప్రత్యామ్నాయ అనువాదం: “పౌలు అనే నేను కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాను”

క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృప

“దేవుడు క్రీస్తు యేసులో మీకు ఇచ్చిన కృప.”

ధనవంతులు అయ్యారు

దీనికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు 1). “క్రీస్తు మిమ్మల్ని ధనికులుగా చేశాడు.” లేక, 2). “దేవుడు మిమ్మల్ని ధనికులుగా చేశాడు.”

సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు

“మిమ్మల్ని అనేక అత్మసంబంధమైన దీవెనలతో ధనికులుగా చేశాడు.”

సమస్త ఉపదేశంలో

దేవుడు మీరు ఇతరులకు అనేక విధాలుగా ఇతరులకు దైవ సందేశం ఇచ్చేలా బలపరిచాడు.

సమస్త జ్ఞానంలో

దేవుడు మీరు తన సందేశాన్ని వివిధ రకాలుగా తెలుసుకునేలా చేసాడు.

క్రీస్తును గూర్చిన సాక్ష్యం

“క్రీస్తును గూర్చిన సందేశం.”

మీలో స్థిరపడింది

ప్రత్యామ్నాయ అనువాదం: “స్పష్టంగా మీ జీవితాలను మార్చాడు.”