Door43-Catalog_te_tn/1co/01/01.md

1.5 KiB

మన సోదరుడు సొస్తెనేసు

అంటే పౌలు, కొరింతీయులు కూడా సొస్తెనేసును ఎరుగుదురన్న మాట. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, మీరూ కూడా ఎరిగిన సొస్తెనేసు.” (చూడండి: పేర్లు అనువదించడం ఎలా).

పరిశుద్ధులుగా ఉండడానికి

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు వారిని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

వారికందరికీ

ఇతర క్రైస్తవులందరితో. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇతరులతో కలిసి.”

వారికీ, మనకూ ప్రభువైన

యేసు పౌలుకు కొరింతీయులకు అన్ని సంఘాలకు ప్రభువు. (చూడండి: కలుపుకొన్న).

మీకు

“మీరు” అనే పదం కొరింతులోని విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి: ‘నీవు’ రూపాలు).