Door43-Catalog_te_tn/phm/01/23.md

2.1 KiB

ఎపఫ్రా ...మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా

ఇవన్నీ పురుషుల పేర్లు. (చూడండి: పేర్లు తర్జుమా)

నా సాటి ఖైదీ

“క్రీస్తును సేవించినందుకు చెరసాల పాలైన వాడు.”

నీకు అభివందనాలు చెబుతున్నారు

“నీకు” అంటే ఫిలేమోను. (చూడండి: ‘నీవు’ రూపాలు)

అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.

అంటే “నా సాటి పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా మిమ్మల్ని పలకరిస్తున్నారు.”

నా జత పనివారు

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నాతో పని చేసే వారు.” లేక “నాతో పని చేసేవారందరూ.”

మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక.

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు:

“ప్రభు యేసు క్రీస్తు నీ ఆత్మ పట్ల కృప చూపుగాక.”

నీ ఆత్మ

“నీ” అంటే ఫిలేమోను అతని ఇంట్లో కలుసుకునే సంఘం.ఇక్కడ “ఆత్మ” అంటే మొత్తంగా వ్యక్తి; దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు“నీకు.” (చూడండి: ఉపలక్ష్య అలంకారం, “నీవు” రూపాలు)