Door43-Catalog_te_tn/jud/01/22.md

1.2 KiB

అనుమానంతో ఉన్న కొంతమంది

“దేవుడు దేవుడేనని ఇంకా నమ్మని కొందరు.”

అగ్నిలో నుండి లాగినట్టు

“వారు అగ్ని సరస్సులో పడకుండేలా.”

ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి

“కొందరి పట్ల దయ చూపండి. కానీ వారి వలే పాపం లో పడతామేమోనని భయంతో ఉండండి.”

పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి

“వారి బట్టలను కూడా అసహ్యించుకోండి. ఎందుకంటే వారు పాపంతో మలినమై పోయారు.” వారు ఎంతగా పూర్తి పాపంతో నిండి పోయారంటే వారి దుస్తులు కూడా పాపంతో మలినమై పోయాయి.