Door43-Catalog_te_tn/jud/01/17.md

639 B

పలికిన మాటలను

“అపోస్తలులు మీకు చెప్పినవి.”

ఆశలననుసరించి

యూదా అపహాసకుల గురించి రాస్తున్నాడు.

భేదాలు కలిగించేవారు

“విశ్వాసుల మధ్య గొడవలు పెట్టే అపహాసకులు.”

తమ ఆశలననుసరించి నడుచుకొంటూ

“అపహాసకులు లైంగిక పాపాన్ని వెంటాడుతూ ఉంటారు.”