Door43-Catalog_te_tn/jud/01/14.md

1.6 KiB

యూదా భక్తి హీనుల గురించి రాయడం కొనసాగిస్తున్నాడు.

భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ

భక్తి హీనుల గురించి.

ఆదాము నుండి ఏడవవాడైన హానోకు

ఆదాము నుండి ఏడవ తరం. కొందరు అనువాదకులు ఆరవ తరం అని రాస్తారు. ఆదామును ఒక తరంగా లెక్క బెట్టకపోతే ఇలా రాయవచ్చు.

వినండి, ప్రభువు

“గమనించండి, ప్రభువు”, లేక “చూడండి, ప్రభువు”

కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ

“అన్ని దూషణ మాటలు.”

సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ

అవిధేయ హృదయం ఉన్న మనుషులు, మంచి వాటికి వ్యతిరేకంగా అస్తమానం పోరాడేవారు. సణుగుకునే వారు లోలోపల చేస్తారు. ఫిర్యాదు చేసే వారు పైకి మాట్లాడతారు.

మనుషులను పొగుడుతూ

ఇతరులు వినడం కోసం తమను పొగుడుకునే వారు.