Door43-Catalog_te_tn/jud/01/01.md

1.5 KiB

క్రీస్తు సేవకుడు…యూదా

యూదా యాకోబు సోదరుడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యూదాను. యేసు సేవకుడిని.” (చూడండి, పేర్లు అనువాదం)

యాకోబు సోదరుడు

యాకోబు, యూదా యేసు సవతి సోదరులు.

తండ్రి అయిన దేవుని ప్రేమను పొంది

“తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.”

యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి

“ఇప్పుడువారు యేసు క్రీస్తులో నమ్మకముంచారు గనక భద్రంగా ఉన్నారు.”

దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక

“మీ” అంటే ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “ కనికరం, శాంతి, ప్రేమ మీకు అనేక రెట్లు అభివృద్ధి చెందుగాక.” (చూడండి, “నీవు” రూపాలు)