Door43-Catalog_te_tn/3jn/01/13.md

812 B

కలంతో, సిరాతో

“పత్రికలో” (యు డి బి)

ముఖాముఖీ

“కలుసుకుని” లేక “వ్యక్తిగతంగా.”

నీకు శాంతి కలుగు గాక

“దేవుడు నీకు శాంతినిచ్చు గాక.”

అక్కడి స్నేహితులకు పేరు పేరునా

ప్రత్యామ్నాయ అనువాదం: “అక్కడి విశ్వాసులు ఒక్కొక్కరినీ.”

అక్కడి స్నేహితులకు

“నీ స్నేహితులు.” ప్రత్యామ్నాయ అనువాదం: “ఇక్కడ విశ్వాసులు.”