te_tn/heb/13/16.md

771 B

Let us not forget doing good and helping one another

దీనిని అనుకూల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ మేలు చెయ్యడం, ఇతరులకు సహాయం చెయ్యడం జ్ఞాపకం ఉంచుకొందాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

with such sacrifices

బలిపీఠంమీద అర్పించిన బలులవలె మేలు చెయ్యడం, ఇతరులకు సహాయము చేయడం చెప్పబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)