te_tn/2co/04/03.md

1.3 KiB

But if our gospel is veiled, it is veiled only to those who are perishing

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:14నుండి పౌలు చెప్పిన దానిని ఇది తిరిగి సూచిస్తుంది. పాత ఒడంబడిక చదివినప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా నిరోధించే ఆధ్యాత్మిక ముసుగు ఉందని అక్కడ పౌలు వివరించాడు. అదే విధంగా, ప్రజలు సువార్తను అర్థం చెసుకోలేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if our gospel is veiled, it is veiled

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ముసుగు మన సువార్తను కప్పి వేస్తే, ఆ ముసుకు దానిని కప్పి వేస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

our gospel

మేము బాధించే సువార్త