te_tn/2co/03/07.md

2.2 KiB

Connecting Statement:

పౌలు పాత ఒడంబడిక యొక్క క్షిణిస్తున్న వైభవాన్ని క్రొత్త ఒడంబడిక యొక్క ఆధిపత్యం మరియు స్వేచ్చతో విభేదిస్తాడు. అతను మోషే యొక్క ముసుగును ప్రస్తుత ప్రకటనలను స్పష్టతతో విభేదిస్తాడు. మోషే కాలం ఇప్పుడు వెల్లడైన దాని గురించి తక్కువ స్పష్టంగా చిత్రీకరించబడినది.

Now the service that produced death ... came in such glory

ధర్మశాస్త్రము మరణానికి దారి తీసినప్పటికీ, అది ఇంకా చాల వైభవం గలదని పౌలు నొక్కి చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

the service that produced

మరణము యొక్క పరిచర్య. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పాత నిబంధన ధర్మశాస్త్రమును గురించి ఇది తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణానికి కారణమైన సేవ ధర్మశాస్త్రముపై ఆధారపడి ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

engraved in letters on stones

అక్షరాలతో రాళ్ళమీద చెక్కబడింది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అక్షరాలతో రాళ్ళమీద చెక్కాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in such glory

చాలా మహిమతో

This is because

ఎందుకంటే వారు చూడలేక పోయారు