1.6 KiB
1.6 KiB
General Information:
పౌలు ఈ ఆజ్ఞలను తిమోతి అనే ఒక వ్యక్తికిస్తున్నాడు. “నువ్వు” అనే పదముకు లేక ఆజ్ఞలు అనే పదముకు పర్యాయ పదములున్న భాషలవారు ఇక్కడ ఏకవచనము వచ్చులాగున ఆ పదములను ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)
Connecting Statement:
సంఘములోని పురుషులను, స్త్రీలను, విధవరాళ్ళను మరియు యౌవ్వన స్త్రీలను ఎలా చూసుకోవాలని పౌలు తిమోతికి చెప్పుటను కొనసాగించుచున్నాడు.
Do not rebuke an older man
వయస్సులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు
Instead, exhort him
దానికి బదులు అతనిని ప్రోత్సహించు
as if he were a father ... as brothers
యథార్థమైన ప్రేమ మరియు గౌరవంతో సహ విశ్వాసులతో మెలగాలని తిమోతికి చెప్పడానికి పౌలు ఈ ఉపమాలంకారములను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)