te_tn/1co/05/07.md

4 lines
915 B
Markdown

# Christ, our Passover lamb, has been sacrificed
ప్రతి సంవత్సరం పస్కా గొర్రె ఇశ్రాయేలు చేసిన పాపాలను విశ్వాసం ద్వారా కప్పి ఉంచినట్లుగా క్రీస్తు మరణం క్రీస్తును విశ్వసించే వారందరి పాపాలను శాశ్వత విశ్వాసం ద్వారా కప్పి వేస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మన పస్కా గొర్రెపిల్ల అయిన కీస్తును బలి ఇచ్చాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])