te_tn/1co/04/05.md

8 lines
1.3 KiB
Markdown

# Therefore
ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినది నిజం కాబట్టి
# He will bring to light the hidden things of darkness and reveal the purposes of the heart
ఇక్కడ “చీకటి యొక్క రహస్య సంగతులను వెలుగులోనికి తీసుకురండి” అనేది రహస్యంగా చేసిన సంగతులను అందరికి తెలియచేయుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ “హృదయం” అనేది ప్రజల ఆలోచనలు మరియు ఉద్దేశ్యాలకు ఒక మారు పేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చీకటిలో ఉన్న సంగతులపై ప్రకాశించే వెలుగువలె, ప్రజలు రహస్యంగా చేసినవాటిని మరియు వారు రహస్యంగా ఆలోచించిన వాటిని దేవుడు చూపిస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])