te_tn/1co/03/09.md

16 lines
2.3 KiB
Markdown

# we
ఇది పౌలు మరియు అపొల్లోలను సూచిస్తుంది కాని కొరింథీ సంఘాన్ని సూచించడం లేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# God's fellow workers
పౌలు తాను మరియు అపొల్లో కలిసి పనిచేస్తున్నట్లుగా భావిస్తున్నాడు.
# You are God's garden
సాధ్యమయ్యే అర్ధాలు 1) మీరు దేవుని పొలం అనేది దేవునికి చెందినది అనేదాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవునికి చెందిన పొలం లాంటివారు"" లేదా 2) దేవుని పొలం కావడం అనేది మన పెరుగుదలకు దేవుడు కారణం అనేదాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవుడు పెంచే పొలంలా ఉన్నారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# God's building
సాధ్యమయ్యే అర్ధాలు 1) దేవుని కట్టడం అనేది దేవునికి చెంది ఉండడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు మీరు దేవునికి చెందిన కట్టడం వలే మీరున్నారు"" లేదా 2) దేవునికి చెందిన కట్టడం అనేది తాను ఏమి కోరుకున్నాడో అలా మనం మారడానికి దేవుడు కారణం అనేదాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు మీరు దేవుడు నిర్మిస్తున్న కట్టడం లాంటివారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])