te_tn/rom/09/13.md

4 lines
469 B
Markdown

# Jacob I loved, but Esau I hated
“ద్వేషించెను” అనే పదము అతిశయోక్తిగా ఉన్నది. దేవుడు ఏశావు కంటే యాకోబును ఎక్కువుగా ప్రేమించెను. అతను ఏశావును అక్షరార్థముగా ద్వేషించలేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])