te_tn/rev/18/24.md

721 B

In her the blood of prophets and saints was found, and the blood of all who have been killed on the earth

రక్తం అక్కడ కనబడెను అనే మాటకు అక్కడి వారు ప్రజలను చంపిన నింద వారి మీద ఉన్నదని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు, విశ్వాసులు మరియు లోకములోని ఇతర ప్రజలను చంపారు వారి నేరం బబులోను మోసుకొనియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)