te_tn/rev/18/20.md

733 B

God has brought your judgment on her

“న్యాయతీర్పు” అనే నామవాచక పదాన్ని “తీర్పు చేయుట” అనే క్రియా పదాన్ని ఉపయోగించి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీకొరకు ఆమెకు తీర్పు చెప్పియున్నాడు” లేక “ఆమె మీకు చేసిన కీడును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)