te_tn/rev/18/05.md

8 lines
1.2 KiB
Markdown

# Her sins have piled up as high as heaven
కుప్పగా కూర్చబడిన వస్తువులవలె బబులోను పాపములు ఉన్నవని ఆ స్వరము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె పాపములు కుప్పగా కుర్చబడినప్పుడు అవి పరలోకమును తాకే అంత ఎత్తుగా ఉన్నవి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# has remembered
అప్పుడు దేవుడు జ్ఞాపకము చేసికొనెను లేక “దేవుడు ఆలకించుటకు ప్రారంభించెను.” దేవుడు మరచిపోయిన దానిని మరల జ్ఞాపకము చేసుకున్నారని దీని అర్థము కాదు. “జ్ఞాపకం చేసుకోవడం” అనే మాటను [ప్రకటన.16:19](../16/19.md) వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)