te_tn/rev/11/05.md

1.1 KiB

fire comes out of their mouth and devours their enemies

ఇది భవిష్యత్ కలంలో జరిగే సంగతులు గనుక వాటిని భవిష్యత్ కాల రూపంలో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి నోళ్ళలో నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను కాల్చివేయును” (చూడండి: @)

fire ... devours their enemies

అగ్ని మండిపోవటం, ప్రజలను చంపడం అనేది వాటిని తినగలిగే జంతువులా మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని వారి శత్రువులను కాల్చివేయును” లేక “అగ్ని వారి శత్రువులను పూర్తిగా కాల్చివేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)