te_tn/rev/09/03.md

1.4 KiB

locusts

పెద్ద పెద్ద గుంపులుగా కలిసి ఎగిరే క్రిమి కీటకాలు. ప్రజలు వాటికి భయపడుతారు ఎందుకంటే అవి చెట్ల మీద ఆకులను మరియు తోటలలోని ఆకులను తినివేస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

power like that of scorpions

ఇతర ప్రాణులకు, ప్రజలకు విషమును ఎక్కించే కొండిని తేళ్ళు కలిగియుంటాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తేళ్ళు చేసినట్లుగానే ప్రజలకు విషమునెక్కించే సామర్థ్యం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

scorpions

చిన్న చిన్న కీటకాలు తమ తోకలలో విషమును కలిగియున్న కొండిలను కలిగియుంటాయి. అవి కుడితే చాలా ఎక్కువ నొప్పి కలుగుతుంది మరియు ఆ నొప్పి చాలా కాలంగా ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)