te_tn/rev/02/29.md

2.1 KiB

Let the one who has an ear, hear

యేసు చెప్పినవి అన్ని ప్రాముఖ్యమైనవి, వాటిని అర్ధం చేసికొనుటకు కొంత పాటుపడి, దానిని ప్రయోగాత్మకంగా అనుసరించవలసి ఉంది. “చెవిగలవాడు” అనే మాట ఇక్కడ అర్ధం చేసికొనుటకు మరియు విధేయత చూపుటకు ఇష్టత ఉన్నదని చూపుటకు పర్యాయ పదంగా చెప్పి ఉంది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనం ఈ మాటను ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వినుటకు ఇష్టపడువాడు, వినవలెను” లేక “అర్ధం చేసికొనుటకు ఇష్టపడువాడు, అర్ధం చేసికొని విధేయత చూపవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Let the one ... hear

యేసు తన ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించుటకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. [ప్రకటన.2: 7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినుటకు ఇష్టపడినట్లయితే, వినండి” లేక “మీరు అర్ధం చేసికొనుటకు ఇష్టపడినట్లయితే, అర్ధం చేసికొని, విధేయత చూపండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)