te_tn/mat/22/46.md

798 B

to answer him a word

ఇక్కడ ""మాట"" ప్రజలు చెప్పేదాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనికి ఏదైనా సమాధానం ఇవ్వడానికి"" లేదా ""అతనికి సమాధానం ఇవ్వడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

any more questions

మత నాయకులు ఆయన్ని అరెస్టు చేయటానికి వంకగా ఏదో తప్పుగా చెప్పే ఉద్దేశ్యంతో ఇక ఎవరూ ఆయన్ని అడగలేడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)