te_tn/mat/20/23.md

1.6 KiB

My cup you will indeed drink

గిన్నెలోనిది త్రాగటం"" లేదా ""పాత్ర నుండి త్రాగటం"" అంటే బాధను అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను బాధపడుతున్నట్లు మీరు నిజంగా బాధపడతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

right hand ... left hand

ఇవి అధికారం, ప్రభావం గౌరవం ఉన్న స్థానాలు. [మత్తయి 20:21] (../20/21.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

it is for those for whom it has been prepared by my Father

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి ఆ స్థలాలను సిద్ధం చేసాడు, ఆయన ఎంచుకున్న వారికి ఇస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my Father

దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)