te_tn/mat/20/01.md

758 B

Connecting Statement:

పరలోక రాజ్యానికి చెందినవారికి దేవుడు ఎలా ప్రతిఫలమిస్తాడో వివరించడానికి, పనివాళ్ళను నియమించుకునే భూస్వామి గురించి యేసు ఒక ఉపమానం చెబుతాడు.

For the kingdom of heaven is like

ఇది ఉపమానానికి నాంది. [మత్తయి 13:24] (../13/24.md) లోని ఉపమానానికి పరిచయాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)