te_tn/mat/10/10.md

701 B

traveling bag

ప్రయాణంలో సరుకులు తీసుకుపోయే సంచీ, లేక ఆహారం డబ్బు తీసుకు పోయే సంచీ.

an extra tunic

[మత్తయి 5:40]లో మీరు వాడిన పదమే వాడండి. “అంగీ.""(../05/40.md).

laborer

పనివాడు

his food

ఇక్కడ ""ఆహారం"" అంటే ఒక వ్యక్తికి అవసరం అయిన ఏదైనా. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనికి అవసరమైనవి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)